బాపట్ల: లారీ ఢీకొన్న ఘటన లో గేదె మృతి..

569చూసినవారు
బాపట్ల జిల్లా బాపట్ల శివారు హైవే మార్కెట్ యాడ్ ఎన్జీవో కాలనీ హోండా షోరూం ఎదురు సమీపంలో అతివేగంగా వెళుతున్న లారీ సూడి గేదెను ఢీకొంది. ఘటనా స్థలంలోనే గేదె మృతి చెందింది. స్థానికులు లారీను ఆపివేశారు. హైవే మూల మలుపు లో ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా యాక్సిడెంట్ లు జరగటం బాధాకరమని స్థానికులు వాపోతున్నారు. గేదె యజమాని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్