ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అఖండ విజయంతో గెలిపించాలని ఎమ్మెల్సీ రామకృష్ణ అన్నారు. బాపట్ల తెదేపా కార్యాలయంలో కూటమి విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వైసిపి దొంగల ముఠాతో మనమందరం జాగ్రత్తగా ఉండాలని ఈసందర్భంగా గుర్తుచేశారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొని ఆలపాటి గెలిపించేందుకు ప్రతి ఒక్కరుకృషి చేయాలన్నారు.