బాపట్ల: పోలీసు అమరవీరుల సంస్మరణకు గుర్తుగా క్యాండిల్ ర్యాలీ

70చూసినవారు
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బాపట్ల పట్టణంలో బుధవారం బాపట్ల సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులు విద్యార్థులతో కలిసి క్యాండిల్ ర్యాలీ ప్రదర్శన చేశారు. పట్టణ ప్రధాన కూడళ్ళలో ర్యాలీ ప్రదర్శన చేస్తూ జోహార్ పోలీస్ అమరవీరులకు అంటూ నినాదాలు చేశారు. బాపట్ల డిఎస్పి రామాంజనేయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్