బాపట్ల: అర్జీలను సత్వరమే పరిష్కరిస్తాం

56చూసినవారు
బాపట్ల: అర్జీలను సత్వరమే పరిష్కరిస్తాం
బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అందిన అర్జీలను ఆయా శాఖలకు పంపి సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు. దూర ప్రాంతం నుండి వచ్చే అర్జీదారులకు భోజనం ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్