శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం

61చూసినవారు
దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఆదివారం బాపట్ల పట్టణంలో కోన ప్రభాకరరావు కళాక్షేత్రంలో నాలుగో రోజు దుర్గాదేవి శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ప్రీతి పూజ బాలపూజ కార్యక్రమంలో 11 మంది బాలికలను బాల త్రిపుర సుందరి దేవిగా సర్వోపారాలతో పూజించి వస్త్రాలు తాంబూలo తో సత్కరించారు. పట్టణoలోనీ భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్