మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అరెస్ట్

63చూసినవారు
మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అరెస్ట్
2021లో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నందిగం సురేష్‌ను ప్రస్తుతం గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను ఈ నెల 15 నుంచి 17 వరకు మధ్యాహ్నం 1 వరకు జైల్లోనే విచారించనున్నట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్