బాపట్ల పట్టణంలో మెగా పారిశుధ్య కార్యక్రమం

59చూసినవారు
బాపట్ల పట్టణంలో మెగా పారిశుధ్య కార్యక్రమం
బాపట్ల పట్టణంలోని టీచర్స్ కాలనీ మెయిన్ రోడ్ వద్ద శనివారం మెగా పారిశుధ్య డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలకి పారిశుధ్యంపై పలు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మున్సిపల్ కమీషనర్ నిర్మల్ కుమార్, బాపట్ల నియోజకవర్గ ఎమ్యెల్యే నరేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్