కర్లపాలెం మండలం యాజలి గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త నామన శివన్నారాయణ, ఈ. ఓ. పి. ఆర్. డి. ఐనంపూడి శ్రీనివాసరావు, ఎం. పి. డి. ఓ అద్దూరి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఏఈ రమేష్, ఏపూరి రమేష్, మద్దాల ముసలయ్య, దామర్ల సురేష్, ఆలా సాంబయ్య, అధికారులు పాల్గొన్నారు.