కాలం చెల్లిన పైపులను మార్చండి: జై భీమ్ రావ్ భారత పార్టీ..

68చూసినవారు
బాపట్ల పట్టణ పరిధిలో మూర్తి రక్షణ నగరం దగ్గర నుండి బాపట్ల పట్టణ ప్రజలందరికీ త్రాగునీరు అందించే పైపులైను ప్రతిసారి లీకులు అవ్వటం పరిపాటిగా మారిందని జై భీమ్ రావ్ భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రె కోటయ్య, కొచ్చర్ల వినయ రాజు ఆరోపించారు. శనివారం మూర్తి నగర్ వద్ద మీడియాతో మాట్లాడారు. 16సం. క్రితం నిర్మించిన త్రాగునీటి పైపులైన్లు పగిలిపోయిన ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్