ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న అద్దూరి శ్రీనివాసరావు అంతర్ జిల్లాల బదిలీల్లో భాగంగా కర్లపాలెం ఎంపీడీవోగా వచ్చి సోమవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావును ఈఓపీఆర్డి ఎలీషా బాబు, గ్రామ పంచాయితీల కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.