పాపిరెడ్డి పాలెంలో మొదలైన లక్ష్మీతిరుపతమ్మ బుర్ర కథ

79చూసినవారు
కర్లపాలెం మండలం పాపిరెడ్డి పాలెంలో 11 వర్షిక శ్రీ దేవి నవరాత్రులు పురస్కరించుకుని శుక్రవరం సాయంత్రం శ్రీ లక్ష్మీతిరుపతమ్మ గొప్పయ్య స్వామివార్ల బుర్ర కథ నిర్వహించారు. కాగా ఈ మహా కార్యక్రమాన్ని వీక్షించడనికి గ్రామస్థులు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్