చిలకలూరిపేట: సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షల విరాళం

83చూసినవారు
చిలకలూరిపేట: సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షల విరాళం
రాష్ట్ర సచివాలయంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడును చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు మంగళవారం కలిశారు.ఈ సందర్భంగా రూ. 50 లక్షల చెక్ ను సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు. అలానే మరో రూ. 10 లక్షలను అన్న క్యాంటీన్ల నిర్వహణకు విరాళంగా అందజేశారు. పలువురు టీడీపీ నేతలు మాట్లాడుతూ  మంచి ప్రభుత్వానికి తమ వంతు సహాయంగా అందజేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్