చిలకలూరిపేట పట్టణంలోని 38వ వార్డు మదర్ థెరీస్సా కాలనీలో రోడ్లు మరమ్మత్తులను టిడిపి కౌన్సిలర్ జంగా సుజాత ఆదివారం పరిశీలించారు. గత ప్రభుత్వం లో చిన్నపాటి పనులు, రోడ్ల మరమ్మత్తులు చేయడం లో విఫలం అయ్యారని పేర్కొన్నారు. ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు వార్డుల్లో అభివృద్ధి జరుగుతుందని ఆమె తెలిపారు.