ఎడ్లపాడు: బెల్ట్ షాపుల తనిఖీలు చేసిన ఎస్ఐ

60చూసినవారు
ఎడ్లపాడు: బెల్ట్ షాపుల తనిఖీలు చేసిన ఎస్ఐ
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ ఆదేశాల మేరకు ఆదివారం పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల లో పోలీసు అధికారులు తమ సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించచారు. ఎడ్లపాడు మండల పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై బాలకృష్ణ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్