జగన్ వి కుటిల రాజకీయాలు: ఎమ్మెల్యే

60చూసినవారు
జగన్ వి కుటిల రాజకీయాలు: ఎమ్మెల్యే
మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటిల రాజకీయాలు చేస్తున్నారని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఆదివారం విజయవాడలో వరద బాధితులకు ప్రభుత్వం తరఫున అందిస్తున్న సహాయ సహకారాలను ఆయన ఆదివారం పర్యవేక్షించారు. జగన్ తలకిందులుగా తపస్సు చేసిన అబద్ధాలను నిజాలు చేయలేదని చెప్పారు. 45వ డివిజన్లో ఆయన మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి పర్యటించి కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్