నాదెండ్ల: బాల్య వివాహాలను నిరోధించడం మనందరి బాధ్యత

69చూసినవారు
నాదెండ్ల: బాల్య వివాహాలను నిరోధించడం మనందరి బాధ్యత
నాదెండ్ల మండలం గ్రామ పరిధిలోని మండల పరిషత్ కార్యాలయంలో గత నాలుగు రోజులుగా నుండి జరుగుతున్న ఎల్ ఎస్డిజిఎస్ శిక్షణా కార్యక్రమం చివరి రోజైన గురువారం పలు అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సిబ్బందితో కలిసి ఎంపీడీవో స్వరూప రాణి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు సామాజిక దురాచారమని, దానిని రూపుమాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్