పేదలకు వరంగా ప్రత్తిపాటి ఫౌండేషన్ అన్న క్యాంటీన్ సేవలు

371చూసినవారు
పేదలకు వరంగా ప్రత్తిపాటి ఫౌండేషన్ అన్న క్యాంటీన్ సేవలు
చిలకలూరిపేటలో ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ సేవలు ఎంతోమంది పేదలకు వరంగా మారాయి. పేదవాడికి పట్టెడన్నం పెట్టేందుకు మాజీమంత్రి, ప్రత్తిపాటి పుల్లారావు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. అన్న క్యాంటీన్ వద్ద నిత్యం వందలాది మంది పేదలు ఆకలి తీర్చుకుంటున్నారు. శనివారం కల్యాణి సెంటర్‌లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ వద్ద 590 మందికి భోజన సదుపాయం కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్