90రోజులు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్: కమిషనర్

79చూసినవారు
90రోజులు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్: కమిషనర్
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో బుధవారం నుంచి 90రోజుల శానిటేషన్ డ్రైవ్ చేపట్టనున్నామని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం గుంటూరు జీఎంసీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కు సంబంధించి ప్రజారోగ్య కార్మికులను ప్రాంతాలు, గృహాల వారీగా రేషనలైజేషన్ మ్యాపింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్