పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత: కలెక్టర్

50చూసినవారు
పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత: కలెక్టర్
గుంటూరు నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దే యజ్ఞంలో ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ నాగలక్ష్మి పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో స్వచ్ఛత హి సేవ ప్రతిజ్ఞ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకర సమాజం సాధ్యమన్నారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు జరిగే స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్