గుంటూరు: నేడు జీఎంసీ సాధారణ కౌన్సిల్ సమావేశం

81చూసినవారు
గుంటూరు: నేడు జీఎంసీ సాధారణ కౌన్సిల్ సమావేశం
గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శుక్రవారం నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్లమెంట్, శాసనమండలి శాసనసభ్యులతో పాటూ కార్పోరేటర్లు ఈ సమావేశంలో పాల్గొని నగరాభివృద్ధి, ఇతర సమస్యలపై గళం విప్పనున్నారు.

సంబంధిత పోస్ట్