గుంటూరు: ఈనెల 14న లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి: లీలావతి

67చూసినవారు
ఈ నెల 14వ తేదీన గుంటూరు జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి. లీలావతి వెల్లడించారు. బుధవారం న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో లీలావతి మాట్లాడారు. రాజీ మార్గమే రాజమార్గమని, కక్షిదారులు లోక్ అదాలత్ ను సద్వినియోగం సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పారు. తద్వారా డబ్బుతో పాటూ సమయం కూడా ఆదా చేసుకోవచ్చని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్