జీజీహెచ్ లో భద్రతాపరమైన ఏర్పాట్లపై సమావేశం

59చూసినవారు
జీజీహెచ్ లో భద్రతాపరమైన ఏర్పాట్లపై సమావేశం
గుంటూరులోని జీజీహెచ్ భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులు, హాస్పిటల్ అధికారులు, సెక్యూరిటీ సిబ్బందితో ఎస్పీ సతీష్ కుమార్ సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అనేక ప్రాంతాల నుంచి నిత్యం ఆస్పత్రికి వచ్చే ప్రజలను దృష్టిలో పెట్టుకుని సీసీ కెమెరాల పనితీరు, చిన్నపిల్లల వార్డు, క్యాజువాలిటీ వద్ద పేషెంట్ల రద్దీపై తీసుకోవాల్సి జాగ్రత్తలను వివరించారు.

సంబంధిత పోస్ట్