శలపాడు గ్రామం లో ప్రకృతి వ్యవసాయ పంట కోత ప్రయోగం

1085చూసినవారు
శలపాడు గ్రామం లో ప్రకృతి వ్యవసాయ పంట కోత ప్రయోగం
శనివారం ఉదయం8.00 గంటలకు శలపాడు గ్రామం లోని దేవరపల్లి సతీష్ బాబు ప్రకృతి వ్యవసాయ వరి క్షేత్రం నందు పంట కోత ప్రయోగం చేయడం జరిగింది. 5×5 నందు 17 కేజీ లు రావడం జరిగింది సుమారుగా 41 బస్తాలు రావడం జరిగింది.ఈ కార్యక్రమం లో ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ శ్యాం బాబు యూనిట్ ఇంచార్జి అభిలాష్,అదుషా మరియు సతీష్ బాబు, వెంకటరావు మరియు రైతులు పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్