ఇసుక అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్

72చూసినవారు
ఇసుక అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితులను అదుపులోకి తీసుకున్నామని కొల్లిపర ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు. ముందస్తు సమాచారం అందటంతో గురువారం దాడులు నిర్వహించామని చెప్పారు. వల్లభాపురం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపునకు పాల్పడుతున్న వాహనాలను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్