గుంటూరులో ఆకట్టుకుంటున్న వినాయక చవితి వేడుకలు

76చూసినవారు
వినాయక చవితి వేడుకలు గుంటూరులో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వీధివీధిన భారీ గణనాథులు కొలువుదీరారు. వివిధ ఆకారాలలో, విద్యుత్ కాంతులతో విఘ్నేశ్వరుడు శోభాయమానంగా దర్శనమిస్తున్నాడు. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఆకర్షణీయంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. కుటుంబ సమేతంగా గణనాథుడికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. పూజలు ముగిసిన అనంతరం అన్నదానం చేపట్టి అనంతరం నిమజ్జనం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్