గుంటూరులో భర్తను హత్య చేయించిన భార్య

1099చూసినవారు
గుంటూరులో భర్తను హత్య చేయించిన భార్య
గుంటూరు కు చెందిన ప్రేమ్ కుమార్ కనిపించడం లేదని అతని భార్య మూడు రోజుల క్రితం కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు. చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిర్గాంత పోయి విషయాలు వెలుగు చూశాయి. ప్రేమ్ కుమార్ ను భార్య వేరే వ్యక్తితో సాన్నిహిత్య సంబంధం పెట్టుకొని భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం రచించింది. ఆమె ప్రియుడు వారం రోజుల క్రితం ప్రేమ్ కుమార్ ను మద్యం తాపించి హత్య చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్