భర్త సోదరుడితో మహిళ ఎఫైర్.. చివరికి

539చూసినవారు
భర్త సోదరుడితో మహిళ ఎఫైర్.. చివరికి
యూపీలోని జౌన్‌పూర్ సమీపంలో జరిగిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 2023లో సిర్కోని పోలీస్ స్టేషన్ పరిధిలోని బీబీపూర్ గ్రామానికి చెందిన గౌతమ్, సీమకు వివాహమైంది. కొన్నాళ్లకే భర్త సోదరుడు సుందర్‌‌, సీమకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల సీమ గర్భం దాల్చింది. దీంతో భర్త ఆమెను విడిచిపెట్టాడు. చివరికి భర్త సమక్షంలో సీమ-సుందర్‌కు కుటుంబ సభ్యులు కళ్యాణ్‌పూర్-జైపూర్‌లోని జోగిబీర్ ఆలయంలో పెళ్లి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్