పేద విద్వార్థులకు చేయూత

52చూసినవారు
పేద విద్వార్థులకు చేయూత
ఉన్నతమైన ఆశయాలు కలిగిన విద్యార్థులకు ఆర్థిక సాయం అఃదించడంలో బ్రాహ్మణ సేవా సమితి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని 32వ డివిజన్ కార్పోరేటర్ ఈచంపాటి వెంకటక్రిష్ణ అన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని సమితి వారు ఏర్పాటు చేసిన ఉపకార వేతకాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉన్నత ఆశయాలు కలిగిన బ్రాహ్మణ పేద విద్యార్థులకు ఆర్థిక సేవ చేయడం మంచి పరిణామం అని సంస్థ ప్రతినిధులను కొనియాడారు.

సంబంధిత పోస్ట్