అర్హులందరికీ పక్కా ఇళ్లు: ఎంపీ పెమ్మసాని

58చూసినవారు
అర్హులందరికీ పక్కా ఇళ్లు: ఎంపీ పెమ్మసాని
అర్హులైన ప్రతి పేదవానికి పక్కా ఇళ్లు అందించాలని గుంటూరు ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం గుంటూరులోని ఎంపీ కార్యాలయంలో ఆయన గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా గృహ నిర్మాణానికి దాతల సాయం తీసుకోవాలని అన్నారు. లబ్ధిదారులు ఎంపికలో పూర్తి పారదర్శక పాటించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్