పిడుగురాళ్ల పట్టణంలోని 4వ వార్డు నందు పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి "
ఎన్టీఆర్ భరోసా” పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఇంటింటికి తిరిగి అర్హులైన వారికి వృద్ధాప్య, వితంతువు, వికలాంగుల "
ఎన్టీఆర్ భరోసా” పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం దీపం -2 పథకం లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్ ను పంపిణీ చేయటం జరిగింది.