వినుకొండ: మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

68చూసినవారు
వినుకొండ: మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
అక్రమంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్న వ్యక్తిని సోమవారం ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. వినుకొండ ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు వివరాల మేరకు. ఓ డాబా హోటల్లో అక్రమంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారనే సమాచారం నేపథ్యంలో తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ తనిఖీల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు.

సంబంధిత పోస్ట్