ఉధృతంగా ప్రవహిస్తున్న గోలి వాగు

58చూసినవారు
గడచిన రెండు రోజులుగా రెంటచింతల మండల పరిధిలో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో శనివారం గోలి వాగు ఉదృతంగా ప్రవహిస్తూ ఉంది. మాచర్ల గుంటూరు రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలు స్తంభించిపోయాయి. భారీ వర్షంతో రవాణా శాఖ అధికారులు మాచర్ల - గుంటూరు బస్సు సర్వీసులను నిలిపివేశారు. గోలి వాగు చెప్తాపై నీరు ప్రవహిస్తూ ఉండటంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్