ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు

69చూసినవారు
ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన కారెంపూడిలోని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి. అనంతశివను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ పి. అరుణ్ బాబు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టర్ అరుణ్ బాబు సెప్టెంబర్ 13వ తేదీన పాఠశాలను సందర్శించిన సమయంలో హాజరు శాతం తక్కువగా ఉండటంతో పాటు మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించకపోవటం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్ ఈ చర్యలకు ఉపక్రమించారు.

సంబంధిత పోస్ట్