మాచర్ల: సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: సీఐ ప్రభాకర్ రావు

54చూసినవారు
మాచర్ల: సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: సీఐ ప్రభాకర్ రావు
మాచర్ల పట్టణ ప్రధాన సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని మాచర్ల అర్బన్ సీఐ పచ్చిపాల ప్రభాకర్ రావు వ్యాపారస్థులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచర్ల పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు శుక్రవారం తెలిపారు. ఎలాంటి అల్లర్లు, గొడవలు, చోరీలు జరిగిన వెంటనే పసిగట్టేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు.

సంబంధిత పోస్ట్