మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు సోమవారం మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ రిమాండ్ విధించారు. 2022 డిసెంబర్ 16న మాచర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం, టిడిపి సానుభూతిపరుల ఇల్లు, కార్లు ధ్వంసం కేసులో కిషోర్ ఏవన్ నిందితుడు అతను సోదరుడు శ్రీకాంత్ ఈ కేసులో 19వ నిందితుడిగా గుర్తించారు. కిషోర్ అతని సోదరుడు శ్రీకాంత్ ఇరువురికి గుంటూరు జిల్లా జైలుకు 14 రోజులు రిమాండ్ విధించారు.