జెర్రీ వాగు లిఫ్ట్ ఇరిగేషన్ పరిశీలించిన ఎమ్మెల్యే జూలకంటి

69చూసినవారు
జెర్రీ వాగు లిఫ్ట్ ఇరిగేషన్ పరిశీలించిన ఎమ్మెల్యే జూలకంటి
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండల పరిధిలో ని రైతులకు సాగునీరు త్రాగునీరు అందించే జెర్రీ వాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కేంద్రంనీ సోమవారం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పరిశీలించారు. అలాగే ఆయన మాట్లాడుతూ నిర్వహణ సరిగా లేకపోవడంతో లిఫ్ట్ ఇరిగేషన్ అటకెక్కిందని రక్షణ కరువై గత వైసిపి ప్రభుత్వం హయాంలో అభివృద్ధి నోచుకోలేకపోయింది అన్నారు.

సంబంధిత పోస్ట్