నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేత

80చూసినవారు
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో బుధవారం ప్రాజెక్ట్ అధికారులు 10 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 1, 26, 796 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో కూడా అంతే ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు ఉండగా ప్రస్తుత సామర్థ్యం 312 టీఎంసీలుగా ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్