పల్నాడు: నాగులేరు వాగు చరిత్ర.. రక్తం ఏరులై పారింది

55చూసినవారు
కారంపూడి నాగులేరు వాగుకి ఘనమైన చరిత్ర ఉంది. 1182లో నలగామ రాజును నాయకురాలు నాగమ్మ కీలుబొమ్మను చేసి, దాయాదుల మధ్య చిచ్చు రగిల్చి, బ్రహ్మనాయుడుతో కయ్యానికి కాలు దువ్వడంతో. నాగులేరు ఒడ్డున భీకర పల్నాటి యుద్ధం జరిగింది. ఇరుపక్షాలకు చెందిన మహా వీరులు నేలకొరగడంతో నాగులేరు రక్తపు ఏరై మారింది. బ్రహ్మనాయుడు కుమారుడు బాలాచంద్రుడు నాగులేరులోని గంగాదరి మడుగులో తన ప్రేగును శుభ్రం చేసుకుని వీరమరణం పొందాడు.

సంబంధిత పోస్ట్