జనసేన కేంద్ర కార్యాలయంలో జనవాణి

55చూసినవారు
జనసేన కేంద్ర కార్యాలయంలో జనవాణి
మంగళగిరి మండలంలోని జనసేన కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస విభాగం ఛైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ శ్రీనివాసరావు, పార్టీ నాయకులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్