బెటాలియన్ కమాండెంట్ గా నగేష్

73చూసినవారు
బెటాలియన్ కమాండెంట్ గా నగేష్
మంగళగిరి పరిధిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ నూతన కమాండెంట్గా నగేష్ బాబు గురువారం బాధ్యతలు స్వీకరిం చారు. ఆయన ఇప్పటి వరకు ఆక్టోపస్ అడిష నల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై బెటాలియన్ కమాండెంట్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పలువురు బెటాలి యన్ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్