నాగార్జున యూనివర్సిటీలో వైస్సార్ విగ్రహం తొలగింపు

74చూసినవారు
గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించాలని యూనివర్సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. యూనివర్సిటీ లో రాజకీయ నాయకుల విగ్రహాలను తొలగించాలని వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ కి విద్యార్థి సంఘ నాయకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ వినతి పత్రం అందజేశారు. నిరసన అనంతరం యూనివర్సిటీ యాజమాన్యం విగ్రహాన్ని తొలగించారు.

సంబంధిత పోస్ట్