7 మంచు పర్వతాలు అధిరోహించడమే ధ్యేయం: అన్నపూర్ణ

75చూసినవారు
ప్రపంచంలో ఉన్న 7 మంచు పర్వతాలు అధిరోహించాలన్నదే తన ధ్యేయమని ఎవరెస్ట్ క్లెయింబర్ అన్నపూర్ణ అన్నారు. ఇటీవల రష్యాలోని
5, 642 మీటర్లు ఎల్ర్బస్ పర్వతాన్ని అధిరోహించిన ఆమె శుక్రవారం తాడేపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్లెయింబింగ్ తనకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు. తన నెక్స్ట్ టార్గెట్ ఆఫ్రికాలో ఉన్న కిలిమంజారో అని తెలిపారు. ప్రస్తుతం సౌదీలోని జెడ్డాలో ఉంటున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్