విజయవాడ-మంగళగిరి రోడ్డు మూత.. ఇటువైపు ఎవరు రావద్దు..!

57చూసినవారు
గుంటూరు జిల్లా విజయవాడ ప్రకాశం బ్యారేజీ మీదుగా మంగళగిరి వెళ్లే ప్రధాన రహదారిపై చెట్లు పడిపోవడంతో ట్రాఫిక్ కు ఆదివారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల చెట్లు ఎలక్ట్రికల్ స్తంభాల మీద కూలిపోయాయి. దీంతో వైర్లు కూడా రోడ్లపై వేలాడుతున్నాయి. తక్షణమే అప్రమత్తమైన అధికారులు విజయవాడ-మంగళగిరి రోడ్డును తాత్కాలికంగా మూసివేసినట్లు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్