లింగ నిర్ధారణకు పాల్పడితే కేసులు నమోదు చేయాలి: కలెక్టర్

57చూసినవారు
లింగ నిర్ధారణకు పాల్పడితే కేసులు నమోదు చేయాలి: కలెక్టర్
వైద్య ఆరోగ్యశాఖ జిల్లా స్థాయి అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో కమిటీ చైర్ పర్సన్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, మాట్లాడుతూ జిల్లాలో గర్భస్థ లింగ నిర్ధారణకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుం టామని కలెక్టర్ హెచ్చరించారు. అన్ని స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించాలని అధి కారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్