పల్నాడులో కనుమరుగవుతున్న చారిత్రక గుర్తులు

82చూసినవారు
పల్నాడులో కనుమరుగవుతున్న చారిత్రక గుర్తులు
క్రీస్తుపూర్వం ఆదిమానవుడికి సంబంధించిన రాక్షస బండలు పల్నాడు ప్రాంతంలో కనుమరుగవుతున్నాయి. కొత్తపుల్లారెడ్డి గూడెం, అచ్చమ్మకుంటల వద్ద లోహ యుగపు ఆనవాళ్లు, పురాతన సమాధులు, పనిముట్లు ఇప్పటికే ధ్వంసం అయ్యాయని చెబుతున్నారు. 10 మీటర్ల ఎత్తు, 2మీటర్ల వ్యాసార్థంతో, స్వస్తిక్ ఆకారంలో ఆదిమానవులు రాక్షస బండలను గదులు నిర్మాణానికి వినియోగించేవారు.

సంబంధిత పోస్ట్