నరసరావుపేట: జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ కల్పించండి

51చూసినవారు
నరసరావుపేట: జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ కల్పించండి
పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కలెక్టర్ పి. అరుణ్ బాబుకు ఏపీయూడబ్ల్యూజే పల్నాడు జిల్లా నాయకులు శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ విషయంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు భవన్ జర్నలిస్టుల అక్రిడేషన్, తదితర సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్