వంట నూనెల ప్రత్యేక కౌంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

78చూసినవారు
ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం నరసరావుపేట పట్టణంలో మల్లమ్మ సెంటర్లో గల విజయ గణపతి ఆయిల్ మర్చంట్స్ నందు, శివుని బొమ్మ సెంటర్ వద్ద గల మహాలక్ష్మి రోటరీ ఆయిల్స్ నందు వంట నూనెల ప్రత్యేక కౌంటర్ ను నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు ప్రారంభించారు. ఈకౌంటర్ నందు పాకెట్ పామాయిల్ ధర 110/-, సన్ ఫ్లవర్ ఆయిల్ పాకెట్ ధర 124/- లకు విక్రయించడం జరుగుతుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్