నరసరావుపేట: మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన

80చూసినవారు
నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట బుధవారం ఇటీవల తొలగించిన ఔట్ సోర్సింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. అకారణంగా తొలగించిన ఉద్యోగులని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నరసరావుపేట మునిసిపల్ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

సంబంధిత పోస్ట్