నరసరావుపేట: ఈనెల 26న కలెక్టరేట్ వద్ద ధర్నా

53చూసినవారు
నరసరావుపేట: ఈనెల 26న కలెక్టరేట్  వద్ద ధర్నా
ఈనెల 26న పల్నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాలంటూ వివిధ ప్రజా సంఘాల నాయకులు శుక్రవారం నరసరావుపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో గోడపత్రిక ఆవిష్కరించారు. మోడీ ప్రభుత్వం సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ సంస్థలకు విక్రయిస్తూ, పోరాడుతున్న రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్