నరసరావుపేట: భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు

79చూసినవారు
నరసరావుపేట నియోజవర్గ ప్రజలకు సోమవారం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకోవాలన్నారు. పట్టణంలో తెల్లవారుజాము నుంచి ప్రజలందరూ భోగిమంటలు వేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్